(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.70. అధ్యాయః 070
Mahabharata - Karna Parva - Chapter Topics
అర్జునేన స్యయుద్ధానువాదపూర్వకం యుధిష్ఠిరంప్రతి కర్ణవధప్రతిజ్ఞానం॥ 1 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

సంజయ ఉవాచ। 8-70-0x(5003)(58408)
తద్ధర్మశీలస్య వచో నిశంయ
రాజ్ఞః క్రుద్ధస్యాతిరథో మహాత్మా।
ఉవాచ దుర్మర్షమదీనసత్వో
యుధిష్ఠిరం జిష్ణురనంతవీర్యః॥ 8-70-1(58409)
ద్రోణం హతం పార్థ కర్ణో విదిత్వా
భిన్నాం నావవిమావత్యగాధే కురూణాం।
సంముహ్యమానాంధార్తరాష్ట్రాన్విదిత్వా
నిరుత్సాహాంశ్చ విజయే పరేషాం॥ 8-70-2(58410)
సోదర్యవత్త్వరితోఽమితౌజా
ఉత్తారయిష్యంధృతరాష్ట్రస్య పుత్రాన్।
రణే రథేనాధిరథిర్మహాత్మా
తతో హి మాం త్వరితః సోఽభ్యధావత్॥ 8-70-3(58411)
సంశప్తకైర్యుధ్యమానస్య మేఽద్య
సేనాగ్రయాయీ కురుసైన్యస్య రాజన్।
ఆశీవిషాభాన్వికిరఞ్శరౌఘా--
ంద్రౌణిః పురస్తాత్సహసాధ్యతిష్ఠత్॥ 8-70-4(58412)
స మే దృష్ట్వా శూరతమో ధ్వజాగ్రం
సమాదిశద్రథసంఘాననేకాన్।
తేషామహం పంచశతం నిహత్య
ఆసాదయం ద్రోణపుత్రం నదంతం॥ 8-70-5(58413)
స ద్రోణపుత్రః సదృశం మహాత్మా
మామప్యరౌత్సీత్తదనీకమధ్యే।
కిరఞ్శరౌఘాన్బహురూపాన్విచిత్రా--
న్స్వాతీగతః శుక్ర ఇవాతివర్షన్॥ 8-70-6(58414)
స మే రాన్సర్వతః కంకపత్రా--
నవాసృజద్వై పృథివీప్రకాశాన్।
నివార్య తూర్ణం పరమాజిమధ్యే
తతోఽపి మాం బాణగణైః సమార్పయత్॥ 8-70-7(58415)
ఆకర్షణం వాపి వికృష్య ముక్తం
న దృశ్యతే తస్య మహారథస్య।
న సందధానః కుత ఆదదానో
న వ్యాక్షిపన్న వికర్షన్విముంచన్॥ 8-70-8(58416)
సవ్యేన వా యది వా దక్షిణేన
న జ్ఞాయతే కతరేణాస్యతీతి।
ఆచార్యవత్సమరే పర్యవర్త--
న్మహచ్చిత్రం దర్శయన్సర్వతః స్మ॥ 8-70-9(58417)
దృష్ట్వీవిషం చాసుహరం పరేషాం
సర్వా దిశః పూరయానం శరౌధైః।
అలాతచక్రప్రతిమం మహాత్మనః
సదా నతం కార్ముకం బ్రహ్మబంధోః॥ 8-70-10(58418)
తతోఽపరాన్బాణగణాననేకా--
నాకర్ణపూర్ణాయతవిప్రముక్తాన్।
ససర్జ శీఘ్రాస్త్రబలేన వీర--
స్తోయం యథా ప్రావృషి కాలమేఘః॥ 8-70-11(58419)
ఆవిధ్యన్మాం పంచభిద్రోణపుత్రః
శితైః శరైః పంచభిర్వాసుదేవం।
అభ్యఘ్నం బాణైస్తమహం సుధారై--
ర్నిమేషమాత్రేణ సువర్ణపుంఖైః॥ 8-70-12(58420)
స నిర్విద్ధో విరథో ద్రోణపుత్రో
రథానీకం చాధిరథేర్వివేశ।
మయాభిభూతాన్స్వరథప్రబర్హా--
నస్త్రం చ పశ్యన్రుధిరప్రదిగ్ధం॥ 8-70-13(58421)
తతోఽభిభూతం యుధి వీక్ష్య సైన్యం
విధ్వస్తయోధం ద్రుతనాగయూథం।
పంచాశతా రథముఖ్యైః సమేతః
కర్ణస్త్వరన్నభ్యపతత్ప్రమాథీ॥ 8-70-14(58422)
తాన్సూదయిత్వాఽహమపాస్య కర్ణం
ద్రష్టుం భవంతం త్వరయోపయాతః।
సర్వే పాంచాలా హ్యుద్విజంతే స్మ కర్ణం
దృష్ట్వా గావః కేసరిణం యథైవ॥ 8-70-15(58423)
మృత్యోరాస్యం వ్యాత్తమివాభిపద్య
ప్రభద్రకాః కర్ణమాసాద్య సర్వే।
యాస్యామి తాంస్తారయిష్యన్బలౌఘా--
ద్దిష్ట్యా భవాన్స్వస్తిమాన్పార్థ దృష్టః॥ 8-70-16(58424)
హనిష్యేఽహం భారత సూతపుత్ర--
మస్మిన్సంగ్రామే యది దృశ్యతేఽద్య।
ఆయాహి పశ్యాద్య యుయుత్సమానౌ
మాం సూతపుత్రం చ ధృతౌ రణాయ॥ 8-70-17(58425)
మహాఝషస్యేవ ముఖం ప్రపన్నాః
ప్రభద్రకాః కర్ణముఖం ప్రపన్నాః।
షట్సాహస్రా భారత రాజపుత్రాః
స్వర్గాయ లోకాయ రణే నిమగ్నాః॥ 8-70-18(58426)
తానద్య యాస్యామి రణాద్విమోక్తుం
సర్వాత్మనా సూతపుత్రం చ హంతుం॥ 8-70-19(58427)
అథ ప్రవీరేణ మహానుభావ
ద్విషత్సైన్యం నిర్దహన్విస్తరేణ।
సమేత్యాహం సూతపుత్రేణ సంఖ్యే
వజ్రీవ వృత్రేణ నరేంద్రముఖ్య॥ 8-70-20(58428)
ఏవం గతే కించ మయాఽద్య శక్యం
కార్యం కర్తుం నిగ్రహే సూతజస్య।
తథైవ రాజ్ఞశ్చ సుయోధనస్య
యే చాపి మాం యోద్ధుకామాః సమేతాః॥ 8-70-21(58429)
కర్ణం న చేదద్య నిహన్మి రాజ--
న్సబాంధవం యుధ్యమానం ప్రసహ్య।
ప్రతిశ్రుత్యాఽకుర్వతాం యా గతిర్వై
కష్టాం యాయాం తామహం రాజసింహ॥ 8-70-22(58430)
ఆమంత్రయే త్వాం బ్రూహి రణే జయం మే
పురా భీమం ధార్తరాష్ట్రా గ్రసంతి।
సౌతిం హనిష్యామి నరేంద్రసింహ
సైన్యం తథా శత్రుగణాంశ్చ సర్వాన్॥ ॥ 8-70-23(58431)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి సప్తదశదివసయుద్ధే సప్తతితమోఽధ్యాయః॥ 70 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.